Srisailam Ghat road | శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. యూపీకి చెందిన ఇద్దరు మృతి
Srisailam Ghat road | శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ను క్రూజర్ వాహనం ఢీకొట్టింది.
Srisailam Ghat road | శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ను క్రూజర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ను ఢీకొట్టిన క్రూజర్ వాహనం
ఈ ప్రమాదంలో యూపీకి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలైన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు pic.twitter.com/jPJGLty1Sv
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

