PJR Fans | దివంగత మాజీ ఎమ్మెల్యే పీ జనార్ధన్ రెడ్డి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పీజేఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ తక్షణ�
కాంగ్రెస్ మరోమారు వలస నేతనే నమ్ముకున్నది. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లను కాదని పారాచూట్ నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ప్రకటించింది.
‘నేర ప్రవృత్తి, హింసాత్మక ప్రవర్తన ఉన్న నవీన్‌యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వవద్దు. ఎమ్మెల్యే వంటి ఉన్నత పదవుల్లో అతను ఉంటే మహిళలకు భద్రత ఉండదు. అతని వంటి హింస, బెదిరింపు, చట్టవిరుద్ధ కార్యకలాపా�
ఫేక్ ఓటర్ ఐడీ వివాదం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్ కోల్పోనున్నట్టు న్యూస్ మీ టర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కనిజా గారారి వ్యాఖ్యానించారు.
Y Satish Reddy | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లం�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్‌పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్ ఓటర్‌కార్డులు పంపిణీ చేసిన వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది.
అధికారం తమదేనన్న భావనతో కాంగ్రెస్ నేతలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక మునుపే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
TG High Court | దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.