హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఫేక్ ఓటర్ ఐడీ వివాదం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్ కోల్పోనున్నట్టు న్యూస్ మీ టర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కనిజా గారారి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు మంగళవారం ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ అంశంలో కాంగ్రె స్ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయని ఆ ట్వీట్లో ఆమె పేర్కొన్నారు.