Home
Andhrapradesh-news
Viveka Murder Case Accused Sunil Yadav Remand Extended The Jammalamadugu Court Till September 1st
Viveka Murder Case : వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌యాదవ్‌కు రిమాండ్ పొడిగింపు
Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. సెప్టెంబరు 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ జమ్మలమడుగు కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ జమ్మలమడుగు కోర్టులో విచారణ జరిగింది. విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు రెండున్నర నెలలుగా విచారణ కొనసాగుతున్నది. త్వరలోనే ఈ కేసులో పలువురిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

