అంగారకుడిపై ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు నాసా తెలిపింది. 2021లో అంగారకుడిపై నాసా ప్రయోగించిన రోవర్‌లోని ఓ పరికరం ఆక్సిజన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది.
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ (Japan) ప్రయోగించింది. గురువారం ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్ (Tanegashima Space Center) ఉన్న యోష�
NASA: చంద్రుడిపై దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండైంది. ఆ ల్యాండింగ్ సైట్‌కు చెందిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. ఎల్ఆర్వో ఆర్బిటార్ తీసిన పిక్స్‌ను నాసా అప్లోడ్ చేసింది.
భానుడిపై అధ్యయనం కోసం శాటిలైట్నుప్రయోగించిన ఐదో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, జపాన్, చైనా, ఈయూల సరసన సగర్వంగా నిలిచింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ రేసులో అందరికంటే ముందు నిలిచింది. మొ�
Luna-25: రష్యా చేపట్టిన లూనా మిషన్ విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్ కూలిన ప్రాంతంలో సుమారు 10 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడినట్లు తెలిసింది. చంద్రుడిపై ఆ గొయ్యి ఏర్పడిన ఫోటోలను నా�
Sun with spots | సాధారణంగా సూర్యుడి కాంతిమండలంలో సన్‌స్పాట్స్ (నల్లని మచ్చలు) ఉంటాయి. అయితే, ఆ కాంతిమండలంలోని పదార్థాల కదలికవల్ల కొన్నిసార్లు ఆ మచ్చలు మాయమైపోతాయి. దానివల్ల ఒక ఏడాదిలో ఎక్కువగా మచ్చలతో కనిపించే స�
Voyager 2: 12. 3 బిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న వోయేజర్2 స్పేస్‌క్రాఫ్ట్‌కు మళ్లీ సిగ్నల్స్ అందాయి. జూలైలో ఆ స్పేస్‌క్రాఫ్ట్‌తో నాసాకు లింక్ తెగిపోయింది. అయితే ఆ వ్యోమనౌక యాంటినాను మళ్లీ భూమి వైపు తిప్పడంతో స
Space | అంతరిక్ష సవాళ్లను చేధించేందుకు భారత్ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మానవ సహిత యాత్రలు పుంజుకుంటున్నాయి. అమెరికా, రష్యా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాయి. మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు అంతరిక్ష
వాషింగ్టన్: అంగారకుడికిపైగా వ్యోమగాములను మోసుకెళ్లే అణుశక్తి ఆధారిత రాకెట్‌ను అభివృద్ధి చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నిస్తున్నది. రాకెట్‌ను రూపొందించే బాధ్యతను లాక్‌హీడ్ మా�
నాలుగు చిన్న గదులు, ఒక జిమ్, చుట్టూ ఎర్రని ఇసుక.. భూమిపై నాసా నిర్మించిన అంగారక గ్రహ ఆవాస ముఖ చిత్రమిది! భూమి పక్కనే ఉండే అంగారకగ్రహంలో నివాస యోగ్యతను పరిశీలించడానికి త్వరలో నాసా ప్రయోగం చేపట్టనున్నది.
Tempo Device: స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా టెంపోను కక్ష్యంలోకి రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఈ ప్రయోగం జరిగింది. టెంపోను ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్స