నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ దసరా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. వెన్నెలొచ్చిందిరా అంటూ కీర్తిసురేశ్ పాత్ర పరిచయంతో షురూ అయింది ట్రైలర్.
Nani Tweet Viral | సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్నాని. ఫలితం ఎలా ఉన్నా ఆయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు.
న్యాచురల్ స్టార్ నాని (Nani) అతి త్వరలోనే దసరా (Dasara) సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు మూవీ లవర్స్, నాని అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. దసరా ట్రైలర్‌ను ప్రతిభ
Dasara Movie | 'దసరా' మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా హీరో అయిపోవాలన్న కసితో నాని ఈ సినిమా ప్రమోషన్లను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ జోరుగా జరుపుతున్నాడు.
‘దసరా’ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించాను. యూనివర్సల్ కథాంశంతో అన్ని భాషల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’ అన్నారు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ‘దసరా’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషించారు.
Dasara Movie Trailer | తొలిసారి నాని తన కంఫర్ట్ జానర్ వదిలేసి 'దసరా'తో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమా�
నాని (Nani) త్వరలోనే దసరా (Dasara)తో సందడి చేసేందుకు రెడీ అంటున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టీం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ.. మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది.
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా (Dasara) మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. నాని టీం ఇప్పటికే ఇంటర్య్వూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కాగా నాని అండ్ దసరా టీం ముంబైలో హోలీని జరుపుకుంది.
నాని (Nani) ప్రస్తుతం దసరా (Dasara) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మూడో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే (Chamkeela Angeelesi Song Promo) అంటూ స
రోజు రోజుకు 'దసరా' సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి పాటల వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించారు.
డైరెక్టర్ కావాలనుకుని ఇండస్ట్రీలోకి అడుపెట్టాడు.. ఆ తర్వాత క్లాప్ డైరెక్టర్‌గా కెరీర్ షురూ చేశాడు నాని (Nani).. నాన్ స్టాప్ నాని ప్రోగ్రామ్‌తో ఏడాదిపాటు ఆర్జేగా కూడా పనిచేశాడు.