ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కా�
మావోయిస్టు చర్చల ప్రతినిధి బృందంలో ఆఖరి ‘చుక్క’ రాలిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నదోర్నాలలో ఆవిష్కృతమైన దృశ్యాన్ని వెలిశాల గ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
మెదక్ జిల్లాలో మెదక్-బాలానగర్ రహదారిపై నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలిస్త�
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల్లో అలజడి మొదలైంది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు 12 చిరుతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నార
నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ వద్దకు వివిధ అటవీ జంతువులు దాహం తీర్చుకునేందుకు వచ్చి ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అందులో ఒక చిరుత కూడా ఉన్నది.
నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన
తెలంగాణ ఊటీగా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలోని అమరగిరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని గిరిపుత్రులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అ
వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, చిత్రియాల గ్రామాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతాన్ని
అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ పడమర బీట్ తాళ్లచెల్క, గుండం ఏరియాలో అకస్మాత్తుగా శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సి బ్బంది అర్ధరాత్రి రె�
వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని చిత్రియాల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పెద్దమూల గ్రామాల్లోని అటవీ �
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం కృష్ణా పరీవాహక ప్రాంతం పెద్దగట్టు శివారులోని శివార్లపెంట వద్ద ఓ హెలికాప్టర్ రె�