ప్రజలను విభజించే రాజకీయాలు తప్ప బీజేపీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో బీజేపీ అమలుచేస్తున్న విషపూరిత విధానాలను కోమటిరెడ్డి ర�
రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతదేశం కోరుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
నోళ్లు తెరిచిన బోర్లు.. అడుగంటిన బావులు.. ఎండిన చెరువులు.. వట్టిపోయిన వాగులు.. మునుగోడు ప్రజలు గతం యాది చేసుకుంటే గుండె చెరువు అవుతుంది. ఏడు దశాబ్దాలపాటు ఫ్లోరిన్తోపాటు సాగు, తాగునీటికి తీవ్ర అవస్థ పడ్డారు
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఉపసంహరణ అనంతరం మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గ ప్రజలకు కుటుంబ సభ్యుడిగా సేవకుడిగా పని చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు
చేయని అభివృద్ధి ప నులు చేసినట్లు ఎందుకు చదువుతున్నావని బీజే పీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, బీజే పీ నేత డీకే అరుణ ను దళితులు నిలదీశారు.
కాంట్రాక్టులకు ఆశపడి ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ దక్కనీయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
గతంలో రైతులు పెట్టుబడికి అప్పులు చేసేవారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు బంధు అందించి అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలిచారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నార�
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ప్రజల్లో భారీ మద్దతు లభిస్తున్నదని అన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆ�
‘మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో.. నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ.. ఇక్కడ ఒక దొంగ బీజేపీకి అమ్ముడుపోతే వచ్చింది. ఈ సమయంలో అన్నం పెట్టే కేసీఆర్ కావాలో... జ
దేశానికి అన్నం పెట్టే రైతు సీజనల్‌గా ఏరువాక దిశగా అడుగుపెట్టగానే మొదట పొలం వైపు కాకుండా వడ్డీ వ్యాపారుల ఇంటి గడప దొక్కుతాడు. దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా జరుగున్న పరిస్థితి.
చేనేతలకు తెలంగాణ సర్కారు చేయూతనందిస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కక్షగట్టింది. దారానికి ఆధారం కావాల్సింది పోయి.. జీఎస్టీతో తెగని భారం మోపుతున్నది. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న చేనేత రంగ�