Home
Naini Rajender Reddy
Naini Rajender Reddy
-
"నిధులు ఖర్చు చేయనందుకే ఎంజీఎం దవాఖానకు ఆ దుస్థితి.. నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి"
4 weeks agoవరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు నిధులు ఖర్చు చేయడంలేదని వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఒప్పుకున్నారు."ఎమ్మెల్యే నాయిని అనుచరుల దౌర్జన్యం"
3 months agoవరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరులు, 30వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు క బ్జాకు యత్నించగా, అడ్డుకున్న కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దాడి విషయాన్ని ఎమ్మ"కుడా భూముల వేలంలో రూ.70 కోట్ల అవినీతి"
4 months agoకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ‘స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు’ విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ ధ్వజమెత్తారు."ఇష్టానుసారంగా విభజించారు.. ఎమ్మెల్యే నాయిని"
9 months ago‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వరంగల్ నగరానికి అపారనష్టం తెచ్చింది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఇష్టానుసారంగా విభజించడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లాల విభజనపై గతంలోనే అనేక వేదికలపై తాను అభిప్రాయాన్ని వ్యక"రద్దు రగడ.. ఆరు జిల్లాలను విలీనం చేస్తారంటూ పుకార్లు"
9 months agoఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్‌గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం"నాయిని వ్యాఖ్యలపై దళిత సంఘాల ఆగ్రహం"
11 months agoమాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని న�"నాయిని బహిరంగ క్షమాపణ చెప్పాలి"
11 months agoఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత నాయకులు, స్వేరోస్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన చేపట్టార"ప్రైవేట్ విద్యా సంస్థల ధర్నా"
11 months agoహనుమకొండలోని స్మైల్ డిజీ పాఠశాల కరస్పాంటెండెంట్పై పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుల దాడిని నిరసిస్తూ గురువారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ట్రస్మ"Congress | వరంగల్ కాంగ్రెస్‌లో ముదిరిన విబేధాలు.. మంత్రి సురేఖపై ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు"
1 year agoవరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో (Congress) వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య చిచ్చుర�"వాళ్లే గ్రూపులను ప్రోత్సహిస్తున్నరు.. కడియం, రేవూరి, నాయినిపై కొండా ఫైర్"
1 year agoఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహ�"వరంగల్ కాంగ్రెస్‌లో ఆగని లొల్లి"
1 year agoఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో గ్రూపుల పంచాయితీ రోజుకొక కొత్త మలుప�"మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి"
1 year agoమన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు కూడా ప్రశాంతత కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు."కొండాపై ఎమ్మెల్యేల గరం గరం"
1 year agoమంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై ఎమ్మెల్యేలు గరం అయ్యారు. గురువా రం మాజీ ఎమ్మెల్సీ కొండా ముర ళి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లు"ఓరుగల్లు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. కొండా వ్యాఖ్యలతో మరింత దుమారం"
1 year agoఓరుగల్లు కాంగ్రెస్‌లో గ్రూపుల లొల్లి ముదురుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ ర్గాలుగా ఏర్పడి ఆధిపత్య పోరుకు దిగడం స్థా నికంగా చర్చనీయాంశమైంది. మొదట్లో అంతర్గతంగా ఉన్న �"నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని నిలదీసిన దాస్యం"
2 years agoవరంగల్‌లో ప్రతిపక్ష నాయకుడిపై గూండాలతో దాడి చేయించడం ఇదే మొదటిసారి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే నాయి�తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!















