గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతి ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరి వారం, లేదంటే ఆగస్టు మొదటి వారంలో కృష్ణమ్మ ఉరకలెత్తేది. కానీ ఈ ఏడాది �
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో గల అంగన్వాడీ కేంద్ర ప్రాంగణం ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి అయిందంటే చాలు ఈ ప్రాంగణమంతా మద్యం సేవించడానికి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖను హాలియాకు తరలిస్తున్నారని కొంతకాలంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకు�
ప్రభుత్వ ఏఎమ్మార్పీ వరద కాల్వ (AMRP Canal) అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వల్ల కాల్వ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా కూడా వరద కాల్వ మరమ్మతులకు నిధులు వి�
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను మంగళవారం ట్రైనీ ఐఏఎస్ ల బృందం సందర్శించింది. తెలంగాణ దర్శనంలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్రాని�
నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్‌గేట్లకు ప్రతి ఏటా చేపట్టాల్సిన మరమ్మతు పనులను డ్యాం సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యాం క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేశా�
నాగార్జునసాగర్ డ్యామ్‌కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, �
Road Accident | యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నాగార్జునసాగర్‌లో బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ బుధవారం స్థల పరిశీలన చేశారు.
KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న మక్కువ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ ప�
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో పోలీసులు సోమవారం హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అడుగడుగునా బాంబు, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అందాల పోటీలకు వివ�