టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
Phalana Abbayi Phalana Ammayi | అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అదే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. మాళవిక నాయర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదల�
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఓ కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్నా.. ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాడు. ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర�
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో సినిమా ఆగిపోయి�
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త అనూష శెట్టితో ఆయన పెండ్లి వేడుకలు ఆదివారం బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగాయి.
Naga Shourya Wedding | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్నాడు. బెంగళూరు ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
యువ హీరో నాగశౌర్య ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోగా.. వెంటనే అతన్ని చిత్రయూనిట్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల బృందం నాగశౌర్యకు చికిత్స అందిస్తోంది.
యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) ఇంట వెడ్డింగ్ వెల్స్ మోగనున్నాయి. అనూష (Anusha)తో ఏడడుగులు వేయనున్నాడు నాగశౌర్య. నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది.
NS24 Movie | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలే 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
Naga Shaurya Next Movie | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
NS24 Music Director | ప్రస్తుతం నాగశౌర్య కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఛలో తర్వాత ఇప్పటివరకు ఈయన కెరీర్లో మరో హిట్టు లేదు. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజై కృష్ణ వ్రింద విహారీ కూడా బాక్సాఫీస్�
టాలెంటెడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) కొత్త సినిమాను ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న (NS 24) చిత్రానికి కథ, దర్శకత్వం ఎస్ఎస్ అరుణాచలం (SS Arunachalam).