వరుడు కాబోతున్నాడు..!
తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు
తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వధువు అనూష శెట్టి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. దీంతో ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లవ్మ్యారేజీనా? అంటూ సోషల్‌మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

