ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్-4 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.
నర్సంపేట మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా మారనున్నది. పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పది గ్రామాలను విలీనం చేసి నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ అధికా�
CM Revanth Reddy | టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్
హైదరాబాద్ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ డెవలప్మెంట్ అధికారుల�
కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను నింపేందుకు అన్ని దారులను వెతుకున్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరుతో మూడేండ్ల కింద దరఖాస్తు
టర్ చుట్టూ పెరుగుతున్న పట్టణీకరణపై హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో నేపథ్యంలో రెండు నెలలుగా భవన నిర్మాణాల అనుమతులు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అనుమతులు నిలిచిపోయాయ�
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో 20 మెగా�