జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ల క్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం
‘మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్‌టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీన�
కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు గోసపడుతున్నారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మన్నె శ్రీనివాస్�
పదేండ్లల్లో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించి, కారు గుర్తుకు ఓటేసి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గె లిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని బార్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి అగిపోయిందని, పచ్చని మైదానాలు పా డుబడ్డాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వి మర్శించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా క్రీడా, బాలుర కళాశాల మై
తెలంగాణ అన్నింటా అగ్రగామిగా ఉం డాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం కోస్గిలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్�
పాలమూరులో కేసీఆర్ రోడ్ షో కార్యక్రమానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాలమూరుకు తరలివె�
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అ పూర్వ స్పందన లభించింది. జిల్లాలోని వి విధ ప్రాంతాల నుంచి ప్రజల�
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటార�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జడ్చ ర్ల మీదుగా వెళ్తున్న కేసీఆర్‌కు నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ వద్ద బీఆ�
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
పాలమూరులో బస్సు యాత్ర హోరెత్తించింది.. గులాబీ దండు కదిలింది.. ఊరూవాడా కదిలొచ్చింది.. జనప్రవాహమై ప్రజానీకం కదం తొ క్కింది.. అభిమానం నింగిని తాకగా.. రెట్టింపు ఉ త్సాహంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.. ని
అమలుకాని హామీలతో.. వ్య క్తిగత విమర్శలతో పాలనను గాలికొదిలేసిన మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలు తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయని, ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. స్వగ్రామమైన నవాబ్‌పేట మం డల�