నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా ఇప్పటి వరకు 20శాతం తకువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించల�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వానాకాలంలో ఎండలకు దీటుగా వాటి ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.500 వెచ్చిస్తే కానీ ఇంటికి సరిపడా కూరగాయలు రావడం లేదంటే అతిశయోక్తి లేదు. ఆకుకూరలు, కా�
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
TG Rains | తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరక�
‘సినుకమ్మా.. వాన సినుకమ్మా.. నేల చిన్నబోయె సూడు బతుకమ్మ’ అంటూ మళ్లీ వర్షాల కోసం మళ్లీ ఎదురు చూసే రోజులు వచ్చాయి. వానకాలం ప్రారంభమైనా.. నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా.. ఆకాశంలో మేఘాలు రోజూ దట్టంగా కమ్ము�
Hyderabad | హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, కాంచన్‌బాగ్, ఉప్పుగూడ, గౌలిపురా, ఛత్రినాక, లాల్‌దర్వాజ, షాలిబండ, బేగంపేట, ప్యారడైజ్, చిలకల�
వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు బాట పట్టారు. విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసి ఉమ్మడి మ
Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
విస్తరించిన నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ సోమవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింద�
రుతుపవనాల ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్ వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని మెహిదీపట్నం, హిమాయత్‌నగర్, విద్యానగర్, అడిక్‌మెట్, తార్నాక, మౌలాలి తదితర ప్రాంతాల�