రాగల మరో మూడు రోజులు..
రుతుపవనాల ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్ వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని మెహిదీపట్నం, హిమాయత్‌నగర్, విద్యానగర్, అడిక్‌మెట్, తార్నాక, మౌలాలి తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది.
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్ వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని మెహిదీపట్నం, హిమాయత్‌నగర్, విద్యానగర్, అడిక్‌మెట్, తార్నాక, మౌలాలి తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది.
రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శనివారం గరిష్ఠం 33.0, కనిష్ఠం 23.9 డిగ్రీలు, గాలిలో తేమ 92 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

