ఇటీవల కాలంలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఈ సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం మరక్కర్ అనే మలయాళం చిత్రం చేస్తున్నాడు.
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ డెడికేషన్, ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా దృశ్యం2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్ కంప్ల
‘దృశ్యం-2’లో తండ్రి పాత్రలో మోహన్‌లాల్ జీవించారు. కుటుంబం కోసం, పిల్లల కోసం నాన్న ఎంతటి త్యాగానికైనా సిద్ధపడగలడని నిరూపించారు. నిజ జీవితంలోనూ ఆయన బంధాలకు ప్రాణమిచ్చే త్ంరడ్రే. కూతురు విస్మయ అంటే ప్రాణం!