ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
ఇటీవల కాలంలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఈ సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం మరక్కర్ అనే మలయాళం చిత్రం చేస్తున్నాడు.

ఇటీవల కాలంలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్. ఈ సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం మరక్కర్ అనే మలయాళం చిత్రం చేస్తున్నాడు. కీర్తిసురేశ్, సునీల్ శెట్టి, అర్జున్, మంజు వారియర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం 2021 ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. అయితే లాక్ డౌన్ విధించడంతో చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మోహన్ లాల్ సినిమాను తీసుకునేందుకు ఆసక్తి చూపాయట.
అయితే ఓటీటీ ఆఫర్లతో అప్ సెట్ అయిన మోహన్ లాల్ ఈ చిత్రాన్ని కేవలం బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మాత్రమే తీసినట్టు చెప్పాడట. అరేబియన్ సముద్ర సింహం మరక్కర్ ఆధారంగా చారిత్రాత్మక యుద్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
లేడీ బాస్ లా రాయ్ లక్ష్మీ..స్టిల్ చక్కర్లు
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

