Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి' (Varanasi) చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అనూహ్యంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న (ఉగాది కానుకగా) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
అయితే, సినిమా గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు ఇతర లాజిస్టికల్ కారణాలరీత్యా ఈ విడుదల తేదీని వాయిదా వేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ వాయిదాపై స్పష్టత రానుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మార్క్ గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండటంతో, దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

