డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న హిట్ కాంబినేషన్..!
మోహన్ లాల్-జీతూజోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

మోహన్ లాల్-జీతూజోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా మరోసారి కలెక్షన్లను భారీగానే రాబట్టింది. ఈ హిట్ కాంబోలో ఇప్పటికే దృశ్యం 3 కూడా అనౌన్స్ అయింది. అయితే జీతూ-మోహన్ లాల్ ఈ ప్రాజెక్టు కంటే ముందు మరో సినిమాను లైన్ లో పెట్టారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఈ సారి పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. దృశ్యం 3 కంటే ముందే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందట. మరి మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం 3 కంటే ముందు చేయబోయే కొత్త సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలపై స్పష్టత రానుంది.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

