లూసిఫర్ డైరెక్టర్ రెండో సినిమాకు క్రేజీ టైటిల్..!
లూసిఫర్..మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి రికార్డులు సృష్టించిన సినిమా. పొలిటికల్ థ్రిల్లర్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో వచ్చిన లూసిఫర్ కలెక్షన్ల వర్షం కురిపించింది.

లూసిఫర్..మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి రికార్డులు సృష్టించిన సినిమా. పొలిటికల్ థ్రిల్లర్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో వచ్చిన లూసిఫర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీంతో లూసిఫర్ ప్రాజెక్టుకు చాలా పాపులారిటీ వచ్చింది. తొలి సినిమాతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న పృథ్విరాజ్ తన రెండో చిత్రాన్ని ప్రకటించాడు.

పృథ్విరాజ్ఈ సారి కూడా మోహన్ లాల్ లీడ్ రోల్లో ఈ మూవీ చేస్తుండటం విశేషం. టైటిల్ ను చాలా ఆసక్తికరంగా బ్రో డాడీ అని ఫిక్స్ చేశాడు పృథ్విరాజ్. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మరి పృథ్విరాజ్-మోహన్ లాల్ కాంబినేషన్ లో రెండోసారి వస్తున్న బ్రో డాడీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

