కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
టాలీవుడ్ హీరో రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడాది క్రాక్ సినిమాతో కేక పుట్టించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు.

టాలీవుడ్ హీరో రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడాది క్రాక్ సినిమాతో కేక పుట్టించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉంటూనే నూతన దర్శకుడు శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. రవితేజ ఈ చిత్రంలో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడట.
రవితేజను ఇప్పటివరకు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చూశారు. ఈ సారి మాత్రం రూట్ మార్చి..నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించబతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ మూవీకి రవితేజ రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసకుంటున్నట్టు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

