టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
కైరా అద్వానీ..ఇండియాలో బిజీగా ఉన్న హీరోయిన్ల లో ఒకరిగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగానే పెంచేసుకుంది.

కైరా అద్వానీ..ఇండియాలో బిజీగా ఉన్న హీరోయిన్ల లో ఒకరిగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగానే పెంచేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కైరా అద్వానీని చిట్ చాట్ సెషన్ లో టాలీవుడ్ కమ్ బ్యాక్ ఎప్పుడు అని ఓ అభిమాని అడిగాడు. దీనికి కైరా స్పందిస్తూ..లవ్ యూ ఆల్. త్వరలోనే ఎక్జయిటింగ్ ప్రకటన అంటూ ట్వీట్ చేసింది. కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోతున్న 30వ సినిమాలో కైరా నటించబోతుందని ట్వీట్ తో అంతా అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ తో కైరా నటించడం తొలిసారి. అయితే కైరా-ఎన్టీఆర్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే కైరా ఫిల్మ్ కెరీర్ కే ఏడేళ్లు పూర్తయ్యాయి. కైరా నటించిన తొలి చిత్రం ఫగ్లీ 2014 జూన్ 13న విడుదలైంది. #7YearsOfKiaraAdvani హ్యాష్ ట్యాగ్ ను కైరా అభిమానులు ట్రెండింగ్ చేస్తున్నారు.
For sure🤗 https://t.co/OLLOCELnWD
— Kiara Advani (@advani_kiara) June 13, 2021
ఇవి కూడా చదవండి..
రోడ్డు ప్రమాదంలో నేషనల్ అవార్డు విన్నర్ కు గాయాలు
షారుక్ఖాన్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్..విషయమేంటో..?
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

