పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం అసురన్ రీమేక్ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేశ్, ప్రియమణి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది.

టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం అసురన్ రీమేక్ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేశ్, ప్రియమణి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. శ్రీకాంత్ అడ్డాల మరోవైపు కర్ణాన్ రీమేక్‌పై దృష్టి పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం కథ రాస్తున్నాడనే వార్త ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
పవన్ కల్యాణ్ కోసం కథ రాయమని దిల్ రాజు కోరడంతో శ్రీకాంత్ అడ్డాల దాన్ని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం. పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌తోపాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయ్యాకే శ్రీకాంత్ అడ్డాల సినిమా చేసే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

