పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్.

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్, రానా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ మల్టీ స్టారర్ ను ముందుగా దసరా విడుదలకు ప్లాన్ చేయగా..కోవిడ్ సెకండ్ వేవ్ తో షూటింగ్ ఆలస్యమైంది.
జులైలో చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని లేటెస్ట్ టాక్. సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలకు బాక్సాపీస్ వద్ద క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మేకర్స్ సంక్రాంతి పండుగ సందర్బంగా వచ్చే సెలవుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ మరోవైపు క్రిష్ తో హరిహరవీరమల్లు సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

