రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ రాపర్ బాద్ షాతో పానీ పానీ మ్యూజిక్ సింగిల్ లో నటించింది జాక్వెలిన్. రాజస్థాన్ లోని పాటను అందమైన జైసల్మీర్ ప్రాంతంలో షూట్ చేశారు. జూన్ 9న ప్రీమియర్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ..బాద్ షా తో మరోసారి పనిచేయడం చాలా బాగుంది. బాద్ షా టాలెంట్ నాకు తెలుసు. ఆయన మరోసారి పానీ పానీ పాట కోసం కాల్ చేయడంతో నా చేతిలో ఓ హిట్టు పడిందని ఫిక్సయ్యా. బచ్చన్ పాండే షూట్ తర్వాత ఈ పాటతో జాయిన్ అయ్యా. రాజస్థానీ సంప్రదాయాన్ని చూపించాలని మెయిన్ అవుట్ ఫిట్ వేసుకున్నా. షాజ్ పియూష్, నా డిజైన్ టీం షాన్ము, లేపాక్షి వల్లే రాజస్థానీ ట్రెడిషన్ ఎలివేట్ అయిందని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
అప్ సెట్ మూడ్‌లో నాగచైతన్య..?
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

