కొన్ని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఆ సినిమాలో ఉండే కథలు అన్ని ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కూడా నచ్చుతాయి. ఆ కోవలోకే వస్తుంది
'అయ్యప్పనుమ్ కోషియుమ్ (Ayyappanum Koshiyum).
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధంగా ఉంటాడు. రొటీన్ కథలు చేయడం అంటే ఈయనకు అస్సలు నచ్చదు. అందుకే కాస్త విభిన్నంగా ఉండే కథల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు రానా.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఏ సినిమాకు డేట్స్ ఇస్తున్నాడో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. మరోవైపు నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ�