షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది.

కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. దీంతో కొరటాల శివ కొంత అప్ సెట్ అయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ లభిస్తుండటంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అవుతుంది.
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని కొరటాలకు చిరు సూచించాడట. ఇంకా 15 రోజులు షూట్ మిగిలి ఉంది. రామ్ చరణ్ కు సంబంధించిన సీన్లు పూర్తయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. మరి చిరంజీవి సూచన మేరకు కొరటాల శివ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

