షారుక్ఖాన్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్..విషయమేంటో..?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ను కలిశారు. ఆ తర్వాత ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను ప్రశాంత్ కిశోర్ కలిశారు.

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ను కలిశారు. ఆ తర్వాత ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను ప్రశాంత్ కిశోర్ కలిశారు. అయితే ప్రశాంత్ కిశోర్, షారుక్ సమావేశం ఇపుడు బీటౌన్ లో చర్చకు దారి తీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్ అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచింది సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిశోర్. అయితే మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్ గెలుపొందిన తర్వాత రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
శరత్ పవార్ తో నాలుగు గంటల పాటు సమావేశమనంతరం మన్నత్ (షారుక్ నివాసం) లో డిన్నర్ కు హాజరయ్యారు. అయితే ఈ భేటీతో షారుక్ ఖాన్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రశాంత్ కిశోర్ బయోపిక్ కు సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సిబ్బంది దీన్ని కొట్టిపారేశారు. ఇంతకీ చివరికి తెలిసిన అసలు విషమేంటంటే షారుక్, పీకే మంచి స్నేహితులని, అందుకే షారుక్ తో డిన్నర్ చేశారు పీకే.
ఇవి కూడా చదవండి..
రవితేజ డైరెక్టర్ ఎక్జయిటింగ్ అనౌన్స్ మెంట్..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

