గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తోన్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే షూటింగ్ మొదలై..చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తోన్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే షూటింగ్ మొదలై..చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా గోపీచంద్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గోపీచంద్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గా టక్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
హెలేరియస్ డ్రామాగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు గోపీచంద్. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జాక్స్ బెజోయ్ మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు గోపీచంద్ నటించిన సీటీమార్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

