రవితేజ డైరెక్టర్ ఎక్జయిటింగ్ అనౌన్స్ మెంట్..!
లాక్డౌన్ తో నిలిచిపోయిన షూటింగ్స్ మొదలవగానే శరత్ మండవతో చేసే సినిమాను షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ.

లాక్డౌన్ తో నిలిచిపోయిన షూటింగ్స్ మొదలవగానే శరత్ మండవతో చేసే సినిమాను షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గాసిప్స్ ఏదో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శరత్ మండవ టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పాడు. మాస్ టచ్‌తో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఉంటాయని చెప్పాడు.
అంతేకాదు సామ్ సీఎస్ కంపోజ్ చేయబోయే టైటిల్ ట్రాక్ అందరినీ సర్ప్రైజ్ చేయడం ఖాయమని ధీమాగా చెప్తున్నాడు. హై బడ్జెట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జులైలో షూటింగ్ మొదలుపెట్టేందుకు రవితేజ అండ్ టీం రెడీ అవుతున్నట్టు సమాచారం. మరోవైపు రవితేజ నటిస్తోన్న ఖిలాడి సినిమా కూడా సెట్స్ పై ఉంది.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

