Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Bronze Medal | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని శ్రీవల్లి అత్యంత ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకుందని పీడీ సాంబమూర్తి తెలిపారు.
తాండూర్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో ( Wrestling Competition) అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని శ్రీవల్లి( Srivalli ) అత్యంత ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకుందని పీడీ సాంబమూర్తి ( PD Sambamurthy ) తెలిపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయి.
10వ తరగతి చదువుతున్న కే శ్రీవల్లి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 3వ స్థానములో నిలిచి బ్రాంజ్ మెడల్ ( Bronze medal ) సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు పీ ఉమాదేవి, సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, వార్డు సభ్యులు పాపయ్య, ఏఏపీసీ చైర్మన్ చిలకమ్మ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

