జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్నవారి జాబితాలో లీడింగ్ పొజిషన్ లో ఉంటుంది జాన్వీకపూర్. ఈ భామ నెట్టింట్లో పోస్ట్ పెట్టిందంటే అది వైరల్ కావాల్సిందే.

సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్నవారి జాబితాలో లీడింగ్ పొజిషన్ లో ఉంటుంది జాన్వీకపూర్. ఈ భామ నెట్టింట్లో పోస్ట్ పెట్టిందంటే అది వైరల్ కావాల్సిందే. తన ఫాలోవర్లకు బోర్ కొట్టకుండా ఎప్పటికపుడు కొత్త కొత్త పోస్టులతో జోష్ నింపుతుంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టిల్స్ అందరి మనసును దోచేస్తున్నాయి.
వైట్ కలర్ డ్రెస్ లో గాలికి ఎగురుతున్న కురులతో హొయలు పోతూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మచ్చలేని చర్మం, ప్రకాశవంతమైన జుట్టుతో ధృడమైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న జాన్వీకపూర్ మెడలో ఉన్న లాకెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అప్పడే వికసిస్తున్న పువ్వులా ఉన్న జాన్వీ స్టిల్స్ పై మీరూ ఓ లుక్కేయండి మరి. ప్రస్తుతం హిందీలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది జాన్వీ.

ఇవి కూడా చదవండి..
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

