లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
టాలీవుడ్ స్టార్ హీరో నాని నూతన తారాగణం నటిస్తోన్న జీ 5 సిరీస్ లోల్ సలామ్ ట్రైలర్ ను లాంఛ్ చేశాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూన్ 25న ప్రీమియర్ కానుంది.

టాలీవుడ్ స్టార్ హీరో నాని నూతన తారాగణం నటిస్తోన్న జీ 5 సిరీస్ లోల్ సలామ్ ట్రైలర్ ను లాంఛ్ చేశాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూన్ 25న ప్రీమియర్ కానుంది. హైదరాబాద్ కు చెందిన స్నేహితుల బృందం వెకేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే మార్గమధ్యలోవారు వెళ్తున్న కారు బ్రేక్ ఫెయిలవుతుంది. టీం మెంబర్స్ లో ఓ వ్యక్తి అనుకోకుండా ఫారెస్ట్ లో ఉన్న ల్యాండ్ మైన్ పై కాలు పెడతాడు.
ఆ తర్వాత ఎలాంటి ఫన్ చోటుచేసుకుందనే కథాంశంతో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భరద్వాజ్, శ్రీనివాస్ రెడ్డి, దరహాస్ మథుర్, కివిష్ కౌటిల్య, రోహిత్ కృష్ణ వర్మ, పవన్ కుమార్, పద్మిని సెట్టమ్, ప్రవీణ, గాయత్రి, ఐశ్వర్య బాల లీడ్ రోల్స్ చేస్తున్నారు. వీరంతా ఇండస్ట్రీకి కొత్తవారు కాగా మరో 40 మంది కొత్త నటీనటులు కూడాఉన్నారు.
ఇవి కూడా చదవండి..
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

