సంపూర్ణ వినోదంతో రూపొందించిన ‘లోల్‌సలామ్’ వెబ్‌సిరీస్ ఈ నెల 25న జీ-5 ఓటీటీలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హీరో నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెబ్‌సిరీస్ క్రియేటర్ అం�
టాలీవుడ్ స్టార్ హీరో నాని నూతన తారాగణం నటిస్తోన్న జీ 5 సిరీస్ లోల్ సలామ్ ట్రైలర్ ను లాంఛ్ చేశాడు. కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూన్ 25న ప్రీమియర్ కానుంది.