వందశాతం వినోదంతో ‘లోల్‌సలామ్’

సంపూర్ణ వినోదంతో రూపొందించిన ‘లోల్‌సలామ్’ వెబ్‌సిరీస్ ఈ నెల 25న జీ-5 ఓటీటీలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హీరో నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెబ్‌సిరీస్ క్రియేటర్ అండ్ డైరెక్టర్ నాని మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌ను ఆరు ఎపిసోడ్స్‌తో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించాం. రోజువారి జీవితంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి అడవిలోకి విహార యాత్రకు వెళ్లిన ఐదుగురు యువకుల కథ ఇది. అందులో ఓ వ్యక్తి అనుకోకుండా ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వారు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారన్నదే సిరీస్ కథ. నలభైమంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించాం’ అని తెలిపారు. ఈ వెబ్‌సిరీస్‌కు సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ, సంగీతం: అజయ్ అరసాడ, ఎడిటర్: వెంకటకృష్ణ చిక్కాల, కథ, మాటలు: అర్జున్-కార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- LOl salaam
- web series
- zee5
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

