పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుందని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుందని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోఉంది సమంత. పవన్ కల్యాణ్ తో గతంలోనే అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సమంత ఈ సారి మాత్రం భారీ రెమ్యునరేషన్ అయితేనే ప్రాజెక్టులో నటించనుందని టాక్ నడుస్తోంది.
ఒకవేళ సామ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే హిట్ కాంబినేషన్ మరోసారి తెరపై సందడి చేయడం ఖాయమైనట్టే. మరి పవన్-హరీష్ సినిమాకు సామ్ ఒకే చెప్తుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మరోవైపు సమంత ఈ చిత్రానికి నో చెబితే పవన్ తో నటించే ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనంటూ గుసగుసలాడుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.
ఇవి కూడా చదవండి..
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

