రోడ్డు ప్రమాదంలో నేషనల్ అవార్డు విన్నర్ కు గాయాలు
నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సంచారి విజయ్ తల కుడివైపు గాయాలు కాగా..వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. విజయ్ స్నేహితుడిని కలిసి బైకుపై తిరిగి తన ఇంటికెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ మీడియాకు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టిందని, ఆయనకు శస్త్రచికిత్స చేశామని, మరో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని పేర్కొన్నారు. 2015లో నేషనల్ అవార్డు అందుకున్నవిజయ్..లాక్ డౌన్ టైంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించారు. సంచారి విజయ్ ఆరోగ్యంగా తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

