సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రెండు రోజు
నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.