విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
ఓ వైపు కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు తెలుగులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి.

ఓ వైపు కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు తెలుగులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఈ ఏడాది ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన రాయనమ్ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇపుడు మరో క్రేజీ గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్రాజెక్టులో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించబోతున్నాడన్న ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ప్రశాంత్ నీల్ ఈ మూవీ విషయమై విజయ్ సేతుపతితో ఇప్పటికే డిస్కషన్ చేశాడని టాక్ వినిపిస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన వస్తే స్పష్టత రానుంది. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్ . సెప్టెంబర్ కల్లా సలార్ ను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

