సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి

కరోనా రెండో వేవ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్ఎఫ్కు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి కోటి రూపాయలు విరాళంగా అందించారు. మురుగదాస్ 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త్ విశాగణ్ కోటి రూపాయలు అందించారు.దర్శకుడు వెట్రిమారన్ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి రూ.10 లక్షల చెక్ అందించారు.
ఇక ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించారు. తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షల చెక్‌ను సీఎంకు అందించారు. మురుగదాస్,శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా విరాళాలు అందజేశారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సెక్రటేరియట్లో సీఎం స్టాలిన్‌ను కలిసి పాతిక లక్షల రూపాయల చెక్ అందించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలోనే కాదు తెలుగు సినిమాలతోను బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

