పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టు వెంకీ మామతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టు వెంకీ మామతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే ఈ భామకు ఆర్ఎక్స్ 100 తర్వాత సరైన హిట్టు పడలేదు. ఆహా ప్లాట్ఫామ్ లో అనగనగా ఓ అతిథి వెబ్ ఫిలిమ్ తో గతేడాది చివరిసారిగా ప్రేక్షకులను పలుకరించింది. ఈ ప్రాజెక్టు తర్వాత పాయల్ దగ్గరకు ఆఫర్లు రావడం లేదట.
దీంతో పాయల్ రాజ్పుత్ తనకు గుర్తింపునిచ్చిన పంజాబీ సినిమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటివరకు తెలుగు ఆడియెన్స్ తో టచ్ లో ఉన్న పాయల్ రాజ్పుత్ ఇక మీదట తన కెరీర్ ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్ సినిమాలో నటిస్తోంది పాయల్ రాజ్పుత్.
ఇవి కూడా చదవండి..
చర్మ సమస్యల నివారణకు తమన్నా చిట్కా ఇదే..!
మహా సముద్రంలో సిద్ధూకు అన్ని కోట్లు ఇస్తున్నారా..?
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

