చర్మ సమస్యల నివారణకు తమన్నా చిట్కా ఇదే..!
చర్మ సమస్యలను నివారించేందుకు లాలాజలం చాలా ఉపయోగపడుతుందని చెప్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..చర్మ సమస్యల విషయంలో లాలాజలం చాలా ఉపోయోగపడుతుంది.

చర్మ సమస్యలను నివారించేందుకు లాలాజలం చాలా ఉపయోగపడుతుందని చెప్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..చర్మ సమస్యల విషయంలో లాలాజలం చాలా ఉపయోగపడుతుంది. అయితే అమ్మాయిలు సమస్యలు వచ్చినపుడు వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించింది.
నేను అప్లై చేసిన ఆపిల్ సైడర్ వెనిగర్ తో భూమి-బంకమట్టి రకం..చాలా విచిత్రమైనదని భావిస్తున్నాను ఎందుకంటే నా ముఖంపై దానిని ఎలా ఉంచాలో నాకు సరిగ్గా తెలియదు. నా ముఖంపై ఉంచిన విచిత్రమైన విషయం ఏంటనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. మీ ప్రశ్నకు సరైన సమాధానం మీ స్వంత లాలాజలం. ఇది వాస్తవం. ఉదయాన్నే స్రవించే లాలాజలానికి చర్మ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంది. ఇది కొంచెం కష్టంగా అనిపించినా..కానీ నిజంగా పని చేస్తుంది..అంటూ సలహాలు ఇచ్చింది తమన్నా.
ఇవి కూడా చదవండి..
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

