స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆనంద్ దేవరకొండ ఈ ఏడాది మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు. ఈ యువ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్పక విమానం.

ఆనంద్ దేవరకొండ ఈ ఏడాది మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు. ఈ యువ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్పక విమానం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీని దామోదర్ డైరెక్ట్ చేస్తున్నాడు. శాన్వి మేఘన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. పుష్పక విమానం నుంచి కల్యాణం స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత జూన్ 18న విడుదల చేయనుంది.
ఇప్పటికే విడుదలైన మొదటి పాట సిలకాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడనేది ప్రకటించనున్నారు. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్స్ బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్-టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా..?
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

