అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ చాలా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యాలెండర్ 2021 నుంచి అనన్య పాండే స్టిల్ విడుదలవగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ చాలా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యాలెండర్ 2021 నుంచి అనన్య పాండే స్టిల్ విడుదలవగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. డెనిమ్ షార్ట్స్ విత్ బ్లాక్ మినీ టాప్ రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ లో ఉన్న అనన్యపాండేను డబూరత్నాని తన కెమెరాలో బంధించాడు. పర్ఫెక్ట్ వైబ్రాంట్ కలర్ ఫొటోలో మెస్మరైజ్ చేస్తూ కుర్ర కారును చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తుంది అనన్య.
ఫ్లాష్ నా సంతకాన్ని చోరీ చేసింది.. ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది అనన్య. ప్రస్తుతం అనన్యపాండే పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విజయ్ దేవరకొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును పూరీజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ డబూ రత్నాని క్యాలెండర్ స్టిల్ నెట్టింట్లో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

