ఢి, దేనికైనా రెడి, దూసుకెళ్తా వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. దూసుకెళ్తా తర్వాత మంచు విష్ణు ఇప్పటివరకు సోలో హిట్‌ను సాధించలేకపోయాడు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత పెద్ద ప్రాజెక్టు వెంకీ మామతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది.