దృశ్యం..2013 లో విడుదలయి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మళయాలం సినిమా. ఈ చిత్రాన్ని ఏకంగా 5 భాషల్లో రీమేక్ చేశారు. ఇపుడు మోహన్ లాల్, దర్శకుడు జీతు జీసెఫ్ ఇద్దరు కలిసి మరో సినిమా తీయడానికి సిద్దమయ్యారు. రెండో సారి వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన సీక్వెల్ దృశ్యం2. OTTలో విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి మూడో చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రామ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లోనే మరో మూవీ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టును ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లో ఆంటోని నిర్మిస్తున్నారు. ఇది కూడా మరో మిస్టరి థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. జీతు జోసెఫ్ తో నా తర్వాతి చిత్రం 12th man ను ప్రకటించడం ఆనందంగా ఉందంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశాడు.
Happy to announce my upcoming movie '12th MAN' with #JeethuJoseph, produced by @antonypbvr under the banner @aashirvadcine. pic.twitter.com/nPdNK7IBlk
— Mohanlal (@Mohanlal) July 5, 2021
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్