రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
తెలుగు, కన్నడ భాషల్లో టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది రష్మిక మందన్నా. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పాగా వేసే ప్రయత్నాల్లో ఉందీ భామ.

తెలుగు, కన్నడ భాషల్లో టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది రష్మిక మందన్నా. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పాగా వేసే ప్రయత్నాల్లో ఉందీ భామ. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామకు ఓ అభిమాని ఆశ్చర్యపోయే ప్రశ్న వేశాడు. అయితే రష్మిక ఏ మాత్రం కోపం తెచ్చుకుండా సమాధానమిచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటనే కదా మీ డౌటు. రష్మికను పొగతాగే అలవాటు గురించి అడిగాడు ఓ అభిమాని.
మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు అని రష్మికను ప్రశ్నించాడు. రష్మిక స్పందిస్తూ..నేను ఎప్పుడూ పొగతాగలేదు. తాగను. చుట్టూ ఎవరైనా పొగతాగేవారుంటే నాకు అసహ్యమేస్తుందని చెప్పింది. దీంతోపాటు తనకు సంబంధించిన మరో విషయం కూడా చెప్పింది రష్మిక. నేను 6 భాషలను సులభంగా (పాలీగ్లాట్) మాట్లాడగలనని తెలిపింది. హీరోయిన్లకు ఫిట్నెస్, భావవ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్స్ )లో ఏది ముఖ్యమని అడుగగా..ఏ హీరోయిన్ కైనా కష్టపడి పనిచేయగలిగే సామర్థ్యం చాలా ముఖ్యమైందని జవాబిచ్చింది.
ఇవి కూడా చదవండి..
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

