వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
రకుల్ ప్రీత్ సింగ్…తెలుగు, తమిళ భాషలతోపాటు ఇపుడు హిందీలో కూడా పాగా వేసేందుకు రెడీ అవుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్…తెలుగు, తమిళ భాషలతోపాటు ఇపుడు హిందీలో కూడా పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాల్లో నటిస్తోన్న రకుల్ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ భామకు లాక్ డౌన్ తో షూటింగ్స్ నిలిచిపోవడంతో సరిపడేంత టైం దొరికింది. ఇంకేముంది ఆ టైంను తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు కేటాయించింది.
తన వెకేషన్ హాలీడేస్ ను గుర్తు చేసుకుంటూ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో బికినీలో ఉన్న స్టిల్ ను పోస్ట్ చేసింది. యెల్లో కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు పెట్టి కూర్చున్న స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మాల్దీవుల్లో అమ్మానాన్న, సోదరుడితో కలిసి సరదా సమయాన్ని ఎంజాయ్ చేసింది. ఐలాండ్ కంట్రీలోని అందమైన లొకేషన్లో పొట్టి డ్రెస్సుల్లో తిరుగుతూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది. రకుల్ గుర్తు చేసుకున్న మెమొరబుల్ స్టిల్స్ లో కొన్ని..

ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

