సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఈ భామ వెబ్‌సిరీస్ అనామికలో లీడ్‌రోల్ పోషిస్తోంది.

బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఈ భామ వెబ్‌సిరీస్ అనామికలో లీడ్‌రోల్ పోషిస్తోంది. సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ ను పోస్ట్ చేసే సన్నీలియోన్ ఇటీవలే ఓ యాక్షన్ సీన్ చేస్తూ డైలాగ్స్ మర్చిపోయిన వీడియోను షేర్ చేయగా వైరల్ అయింది. అయితే తాజాగా సన్నీలియోన్ అనామిక షూట్లో భాగంగా ఓ యాక్షన్ స్టంట్ చేసింది. ఆ వెంటనే సెట్లో ఉన్న బెడ్‌పై వాలిపోయింది.
ఉద్యోగంలో రిలాక్సేషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యాక్షన్ సిరీస్ గా వస్తున్న అనామిక ప్రాజెక్టుతో సన్నీలియోన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నీలియోన్ మరోవైపు సైకలాజికల్ థ్రిల్లర్ వస్తోన్న షీరో చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఇప్పటికే షీరో టీజర్ విడుదలవగా మంచి స్పందన వచ్చింది. ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ చిత్రంలో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

